Dhamma.org మొబైల్ యాప్

సదుపాయాలు

  • విపశ్యన ధ్యానం గురించి నేర్చుకోవచ్చు
  • ప్రపంచ వ్యాప్తంగా 80 పైగా దేశాలలో 300 పైగా ప్రాంతాలలో ఉన్న విపశ్యన ధ్యాన కేంద్రాలలో మీకు సమీపంలో ఉన్న కేంద్రాలను కనుక్కోవచ్చు
  • తేదీలు, ప్రాంతాలు, సూచనల భాషలు వంటి శోధనా ప్రమాణాలను ఉపయోగించి విపశ్యన ధ్యాన శిబిరాలను వెతకవచ్చు
  • విపశ్యన శిబిరంలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవచ్చు

పాత సాధకుల కొరకు

ఈ సంప్రదాయంలో మీరు ఒక 10రోజుల శిబిరం పూర్తి చేసి ఉంటే ఈ యాప్ లో పాత సాధకుల విభాగంలోకి ప్రవేశించి ఈ క్రింది వాటిని పొందవచ్చు:

  • 25కు పైగా భాషలలో ఒక గంట సాముహిక సాధనా రికార్డింగ్స్.
  • సాముహిక ధ్యాన సాధన రికార్డింగ్స్ ప్లే చేయవచ్చు. ఇంకా రోజువారి సాధన వివరాలు నమోదు చేయవచ్చు. నమోదు చేసిన వివరాలు మీ పరికరంలోనే భద్ర పరచబడుతాయి; dhamma.org ఈ వివరాలు సేకరించదు.
  • పది రోజుల ధ్యాన శిబిరాల ప్రవచనాలతో పాటు, పాత సాధుకులకు సాధనా నిర్దేశం కోసం సూచన విషయాలు

Videos

డౌన్లోడ్

App store us uk
Play store badge