లఘు ఆనాపాన కార్యక్రమం - శ్రీ గోయెంక గారిచే ఒక పరిచయ కార్యక్రమం

మార్గదర్శకాలు

  1. ధ్యానంకు అనువైన హాల్ లేదా గదులలో మాత్రమే లఘు ఆనాపాన ధ్యాన కార్యక్రమంను నిర్వహించాలి
  2. ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొనే వారందరూ ఆర్య మౌనమును పాటిస్తూ, వెన్నుముకను నేరుగా ఉంచి కూర్చొని, సూచనలను జాగ్రతగా వింటూ సాధన చేయాలి.
  3. ఈ కార్యక్రమం నిర్వహించే వ్యక్తి లేక మరెవరైనా కూడా నేరుగా లేదా రికార్డు చేసిన వేరే ఏ సూచనలను ఇవ్వరాదు. శ్రీ గోయెంక గారు ఇచ్చిన లఘు ఆనాపాన సూచనల రికార్డింగ్ మాత్రమే ఉపయోగించాలి.
  4. ఈ లఘు ఆనాపాన కార్యక్రమానికి ఎటువంటి రుసుము ఉండకూడదు.

గమనిక: లఘు ఆనాపాన కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ఈ సాంప్రదాయంలో "పాత సాధకులు" గా పరిగణింపబడరు. "పాత సాధకులకు" మాత్రమే రూపొందించబడిన మరే కార్యక్రమాలలోనూ వారు పాల్గొన లేరు.

సామాగ్రి